కర్ణాటక మంత్రులపై కొందరు స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.
ఈ స్టింగ్ ఆపరేషన్లో భాగంగా మెటా గ్లాసెస్ వాడారంటూ ఆయన తాజాగా ఒక సంచలన విషయం వెల్లడించారు.
ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.