Entertainment
విడుదలైన నితేశ్ తివారి 'రామాయణ' సెకండ్ ఇంటర్నేషనల్ ట్రైలర్

విడుదలైన నితేశ్ తివారి 'రామాయణ' సెకండ్ ఇంటర్నేషనల్ ట్రైలర్

Prajasakti1h
THE BRIEF
1

నితేశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ 'రామాయణ' సెకండ్ ఇంటర్నేషనల్ ట్రైలర్ అధికారికంగా విడుదలైంది.

2

బెంగళూరులో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో మేకర్స్ తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సరికొత్త ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

3

సోనీ పిక్చర్స్ గ్లోబల్ క్యాంపెయిన్‌లో భాగంగా విడుదలైన ఈ ట్రైలర్ రామ-రావణ భీకర యుద్ధంతో విజువల్ వండర్‌గా సాగింది.