వరుస వర్షాల కారణంగా తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాల్లో నీటిమట్టం గణనీయంగా పెరిగింది.
గతంలో 90 రోజులకు సరిపడా నిల్వలు ఉండగా, ప్రస్తుతం ఆ పరిమాణం 100 రోజులకు చేరింది.
దీంతో భక్తులకు నీటి కొరత లేకుండా తాగునీటి సరఫరా సులభం కానుంది.