
2023లో తనకు భారత జట్టు హెడ్ కోచ్ పదవి వచ్చిందని, అయితే వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యతలను స్వీకరించలేకపోయానని వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించారు.
ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) హెడ్‌గా కొనసాగుతున్న లక్ష్మణ్, మరో రెండేళ్లు ఈ వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
బెంగళూరులోని 40 ఎకరాల్లో విస్తరించిన ఈ కేంద్రంలో 86 పిచ్‌లు, అత్యాధునిక ఫిట్‌నెస్ మరియు స్పోర్ట్స్ సైన్స్ సదుపాయాలను ఏర్పాటు చేశారు.