Health & Environment
తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు

Eenadu2h
THE BRIEF
1

తెలంగాణలోని పలు జిల్లాల్లో క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

2

ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.

3

ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.