
జూన్ 30న తూర్పు ఇంగ్లాండ్‌లోని ఎస్సెక్స్ ప్రాంతంలో జరిగిన 2 సీటర్ సెస్నా విమాన ప్రమాదంలో మరణించిన వారిని భారతీయ యువకులుగా పోలీసులు గురువారం గుర్తించారు.
ఒంగర్ పట్టణం సమీపంలో ఈ ప్రమాదం జరగగా, మృతుల వివరాలను అధికారులు ధృవీకరించారు.
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక పోలీసులు వెల్లడించారు.