తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, నటి త్రిష లండన్‌లో కలిసి కనిపించిన వీడియోలపై సీనియర్ నటి అంబిక స్పందించారు.
స్నేహానికి మరో అర్థం ఆపాదించకూడదని పేర్కొంటూనే, ముఖ్యమైన పదవిలో ఉన్నవారికి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే దూరంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
తాను త్రిష స్థానంలో ఉంటే అలాంటి కార్యక్రమాలకు వెళ్లకుండా ఉండేదాన్ని అని తెలిపారు.