
సెప్టెంబర్ 3న పోలాండ్‌లోని గ్దాన్స్క్ లిప్సే ప్రాంతంలో రైల్వే క్రాసింగ్ వద్ద ట్రక్కు పట్టాల మధ్య చిక్కుకోగా, రైలు దానిని బలంగా ఢీకొట్టింది.
సుమారు 300 మంది ప్రయాణికులతో వస్తున్న ప్యాసింజర్ రైలు ట్రక్కును ఢీకొనడంతో వాహనం తీవ్రంగా ధ్వంసమైంది, కానీ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
ప్రమాద సమయంలో ట్రక్కు డ్రైవర్ వాహనం నుంచి బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.