
అమెరికాలోని డాలస్లో చోటుచేసుకున్న వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఆరుగురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు.
హలోవీన్ వేడుకల సందర్భంగా శనివారం రాత్రి బర్మింగ్హామ్, డెలావర్, ఆర్కాన్సాస్లలో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.