Entertainment
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’

ABP Desam5h
THE BRIEF
1

నితీశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించిన మైథలాజికల్ ఎపిక్ ‘రామాయణ’ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.

2

విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.375.పైగా కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

3

ఇండియావ్యాప్తంగా రూ.218.25 కోట్ల గ్రాస్, రూ.182.70 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.