
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో రెండో వారం నామినేషన్స్ సమయంలో కంటెస్టెంట్లు షాలిని, వర్షిణి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
చప్పట్లు కొట్టే విషయంలో మొదలైన చిన్న వివాదం కాస్తా ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి, పర్సనల్ అటాక్‌కు దారితీసింది.
ఈ గొడవ సమయంలో ఇద్దరూ ఒకరినొకరు తోసుకునే స్థాయికి వెళ్లడంతో హౌస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.