
పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ ఉందనే కారణంతో యాపిల్ తన యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ను కొన్ని దేశాల్లో తాత్కాలికంగా తొలగించింది.
నిబంధనలను ఉల్లంఘించిన కంటెంట్ను టెలిగ్రామ్ వెంటనే తొలగించి, బాధ్యులైన యూజర్లను బ్యాన్ చేయడంతో యాప్ను తిరిగి పునరుద్ధరించారు.
ఈ తొలగింపు ప్రభావం భారత్పై పడలేదని, ఇక్కడ యూజర్లు యథావిధిగా యాప్ను డౌన్లోడ్ చేసుకుంటున్నారని సంస్థ తెలిపింది.