Indian Politics
పుంగనూరు ఘర్షణల కేసుల్లో మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

పుంగనూరు ఘర్షణల కేసుల్లో మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Eenadu1h
THE BRIEF
1

పుంగనూరులో నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు.

2

తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ మిథున్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేసి అరెస్టు నుంచి రక్షణ కోరారు.

3

ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం మిథున్‌రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది.