బ్రోకలీలో ఉండే సల్ఫేరాఫేన్ అనే సమ్మేళనం క్యాన్సర్ కణాలతో పోరాడి రిస్క్‌ను తగ్గిస్తుందని హెల్త్‌లైన్ తెలిపింది.
టమాటాల్లో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ప్రోస్టేట్ క్యాన్సర్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది.
వెల్లుల్లిలోని అల్లిసిన్ కడుపు, పెద్దపేగు క్యాన్సర్ కణాలను నిర్మూలించడంలో దోహదపడుతుంది.