
టీ20 ప్రపంచకప్లో అద్భుతంగా రాణించిన సంజూ శాంసన్ ఆ తర్వాత వరుస సిరీస్లలో తీవ్రంగా విఫలమయ్యాడు.
ప్రస్తుతం జట్టులో వైభవ్ సూర్యవంశీ రూపంలో ఓపెనింగ్ స్థానానికి గట్టి పోటీ ఏర్పడటంతో సంజూపై ఒత్తిడి పెరిగింది.
అయితే హెడ్కోచ్ గౌతం గంభీర్ ప్రస్తుతం సంజూకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ, వైఫ్యాలు కొనసాగితే ఇబ్బందులు తప్పవు.