
జిమ్ కసరత్తుల సమయంలో గాయపడిన నటుడు ఎన్టీఆర్, కిమ్స్ ఆసుపత్రిలో ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయించుకుని డిశ్చార్జ్ అయ్యారు.
వైద్యుల సూచన మేరకు ఆయన కొన్ని రోజుల పాటు ఫిజియోథెరపీ తీసుకోవాల్సి ఉంటుందని, పూర్తిగా కోలుకోవడానికి 2 నుండి 3 నెలల సమయం పట్టవచ్చు.
తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులకు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.