
రిలయన్స్ జియో సెప్టెంబర్ 15 నుంచి రూ.349 లేదా రూ.399తో రీఛార్జ్ చేసుకునే కస్టమర్ల కోసం గ్రాఫిక్ డిజైన్ ప్లాట్‌ఫాం కాన్వాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
రూ.349 రీఛార్జ్‌తో కాన్వా ప్రో లైట్ సేవలు, రూ.399 రీఛార్జ్‌తో కాన్వా ప్రో సేవలు 12 నెలల పాటు పూర్తి ఉచితంగా లభిస్తాయని జియో తెలిపింది.
రీఛార్జ్ చేసుకున్న తర్వాత మై జియో యాప్‌కు వెళ్లి ఈ సేవలను కస్టమర్లు యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొంది.