
నిస్సాన్ సంస్థ రెనాల్ట్‌తో కలిసి అభివృద్ధి చేసిన పిక్సో పేరుతో కొత్త ఎ-సెగ్మెంట్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది.
ఈ కారు 27.5 కిలోవాట్ల ఎల్ఎఫ్పీ బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 259 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది.
యూరప్‌లో స్లోవేనియాలోని ప్లాంట్‌లో తయారయ్యే ఈ కార్ల డెలివరీలు 2027 ప్రారంభంలో ప్రారంభం కానున్నాయి.