
పాండిచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఎ తో జరుగుతున్న మూడో వన్డేలో ఇండియా-ఎ జట్టు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది.
ఓపెనర్లు ప్రబ్సిమ్రన్ సింగ్ (39), ప్రియాన్ష్ ఆర్య (49) తొలి వికెట్కు 83 పరుగులు జోడించి శుభారంభం అందించారు.
ప్రియాన్ష్ ఆర్య ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ కోల్పోయి 49 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.