Sports
ఇండియా-ఎ వర్సెస్ ఆస్ట్రేలియా-ఎ మూడో వన్డే మ్యాచ్

ఇండియా-ఎ వర్సెస్ ఆస్ట్రేలియా-ఎ మూడో వన్డే మ్యాచ్

Sakshi2h
THE BRIEF
1

పాండిచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఎ తో జరుగుతున్న మూడో వన్డేలో ఇండియా-ఎ జట్టు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది.

2

ఓపెనర్లు ప్రబ్‌సిమ్రన్ సింగ్ (39), ప్రియాన్ష్ ఆర్య (49) తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించి శుభారంభం అందించారు.

3

ప్రియాన్ష్ ఆర్య ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ కోల్పోయి 49 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.