అమెరికాలో తైవాన్ అధ్యక్షుడి కుమారుడిపై చైనా నిఘా పెట్టినట్లు గుర్తించారు.
ఈ గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్న చైనా ఏజెంట్‌ను ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.