
దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ తరఫున పోటీ చేయడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు దానం పిటిషన్‌ను కొట్టివేసింది.
హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని, ఘర్‌వాపసీ చట్ట సభలకు వర్తించదని స్పష్టం చేసింది.