
జూలై 27 నుంచి ఆగస్టు 1 మధ్య హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.70 తగ్గి రూ.14,422కు చేరింది.
22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.150 తగ్గి రూ.13,220 వద్ద ముగిసింది.
వెండి ధర కిలోకు రూ.5,000 తగ్గి రూ.2.35 లక్షలకు చేరుకున్నట్లు మార్కెట్ నివేదికలు పేర్కొన్నాయి.