
ప్రముఖ టెలికాం దిగ్గజం జియో సంస్థ తన వినియోగదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది.
ఈ కొత్త ప్లాన్లు ప్రధానంగా వాయిస్ కాల్స్ మరియు ఎస్సెమ్మెస్‌ల సేవలను కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని రూపొందించబడ్డాయి.
,మొబైల్ యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ మంత్లీ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.