
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు పిల్లలతో సహా 11 మంది మరణించారు.
ఈ దాడుల్లో 17 మంది గాయపడగా, లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాం ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
మరోవైపు ఎర్ర సముద్రంలోని మోఖా ఓడరేవుపై హూతీలు జరిపిన క్షిపణి దాడిలో ముగ్గురు మృతి చెందినట్లు యెమెన్ సైన్యం తెలిపింది.