
విశాఖపట్నంలో భిక్షాటన చేసుకునే బాలికను ఆటో డ్రైవర్ హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలికను లోబరుచుకున్న నిందితుడు, ఆమె పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కినట్లు పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.