Horoscope
మార్కెట్‌లోకి అడుగుపెట్టిన మూడు రోజుల్లోనే హీరో మోటార్స్ షేర్ దూకుడు

మార్కెట్‌లోకి అడుగుపెట్టిన మూడు రోజుల్లోనే హీరో మోటార్స్ షేర్ దూకుడు

ap7am2h
THE BRIEF
1

మార్కెట్‌లో లిస్టయిన మూడు రోజుల్లోనే హీరో మోటార్స్ షేర్ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది.

2

బీఎస్‌ఈలో ఈ షేర్ రూ.141.85 వద్ద గరిష్ఠాన్ని తాకగా, కంపెనీ మార్కెట్ విలువ రూ.6,443.05 కోట్లకు చేరింది.

3

రూ.84 ఇష్యూ ధరతో వచ్చిన ఈ షేర్ లిస్టింగ్ ధరతో పోలిస్తే సుమారు 73 శాతం పెరిగింది.