
బెల్జియంలోని బెల్‌ఫియస్ వేదికగా జరిగిన పురుషుల హాకీ వరల్డ్‌కప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ 1-0 గోల్ తేడాతో స్పెయిన్‌ను ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది.
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ 44వ నిమిషంలో జర్మనీ ఆటగాడు స్ట్రుతోఫ్ ఏకైక గోల్ సాధించగా, జర్మనీ జట్టు 4వ సారి వరల్డ్‌కప్ గెలిచి పాకిస్థాన్ రికార్డును సమం చేసింది.
ఈ టోర్నీ కాంస్య పతక పోరులో అర్జెంటీనా 2-1తో నెదర్లాండ్స్‌పై గెలుపొందగా, శనివారం జరిగిన మహిళల ఫైనల్లో అర్జెంటీనా షూటౌట్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించి కప్ గెలుచుకుంది.