
షహజాద్ భట్టి నెట్‌వర్క్‌ను (ఎస్‌బీఎన్) ఉగ్రవాద సంస్థగా కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
యూఏపీఏ చట్టంలోని సెక్షన్ 35(1)(a) కింద ఈ చర్య తీసుకుని మొదటి షెడ్యూల్‌లో 46వ సంస్థగా చేర్చింది.
గతనెలలో 14 రాష్ట్రాల్లో నిర్వహించిన ఆపరేషన్‌లో 253 మందిని అదుపులోకి తీసుకుని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.