
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నాయకత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ, అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని లేదా లొంగిపోవాలని హెచ్చరించారు.
హోర్ముజ్ జలసంధి ఇప్పటికే అమెరికా నియంత్రణలో ఉందని, ఇరాన్ వద్ద ఎప్పటికీ అణ్వాయుధం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వేదికగా ఇరాన్ మోసపూరిత వైఖరిని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు.