International
వెస్ట్‌బ్యాంక్‌ను దిగ్బంధించాలని ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశం

వెస్ట్‌బ్యాంక్‌ను దిగ్బంధించాలని ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశం

Eenadu1h
THE BRIEF
1

వెస్ట్‌బ్యాంక్‌లోని సైనిక కేంద్రం వద్ద పాలస్తీనా మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఇజ్రాయెల్‌ పౌరులు గాయపడ్డారు.

2

ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు పాలస్తీనా మిలిటెంట్లు మృతి చెందారు.

3

తాజా పరిణామాల నేపథ్యంలో వెస్ట్‌బ్యాంక్‌ను దిగ్బంధించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు.