
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయీ నటించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'గజబ్ రాత్' చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.
ఈ సినిమా అక్టోబర్ 23న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రానికి నీరజ్ పాండే, రితేశ్ షా సంయుక్త దర్శకత్వం వహిస్తుండగా తాజాగా ట్రైలర్ విడుదల అయింది.