
ఇండియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ పిక్క గాయం కారణంగా దూరమయ్యాడు.
హ్యాగ్లీ ఓవల్‌లో జరిగిన రెండో టీ20లో అతనికి కుడి కాలి పిక్క కండరాల గాయమైనట్లు స్కాన్ రిపోర్టులో నిర్ధారణ అయింది.
ఫెర్గూసన్ స్థానంలో మ్యాట్ ఫిషర్‌ను రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేశారు.