
చైనాలోని క్వింగ్హై ప్రావిన్స్‌లో మంగళవారం ఉదయం 11.16 మరియు 11.34 గంటలకు వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి.
యూఎస్జీఎస్ ప్రకారం, 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపాల తీవ్రత 5.7 మరియు 5.8గా నమోదైంది.
ఈ ప్రకంపనల ప్రభావం పొరుగున ఉన్న గాన్సు రాష్ట్రంలోని లాంఝౌ నగరంపై కూడా పడగా, ఆస్తి ప్రాణ నష్టాలపై ఇంకా సమాచారం అందలేదు.