
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కొత్త వినియోగదారుల కోసం ఫ్రీడమ్ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది.
ఈ ప్రత్యేక ఆఫర్ కింద వినియోగదారులు కేవలం రూ.1 చెల్లించి ఫ్రీడమ్ ప్లాన్ సేవలను పొందవచ్చు.
కొత్తగా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లోకి వచ్చే కస్టమర్ల కోసం ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ ప్రకటించింది.