Technology
వెబ్‌సైట్లలో క్యాప్చా ధ్రువీకరణ అవసరం

వెబ్‌సైట్లలో క్యాప్చా ధ్రువీకరణ అవసరం

AP7AM2h
THE BRIEF
1

ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్లలో లాగిన్ అయ్యేప్పుడు లేదా ఫారం నింపేటప్పుడు ఐయామ్‌ నాట్‌ ఏ రోబో అనే క్యాప్చా ఆప్షన్ కనిపిస్తుంది.

2

బాట్ల దాడులు, నకిలీ అకౌంట్ల సృష్టిని అడ్డుకోవడానికి దీనిని రూపొందించారు.

3

సరైన సమాధానం ఇచ్చినా అసాధారణ ట్రాఫిక్ లేదా వీపీఎన్ వాడకం వల్ల కొన్నిసార్లు మళ్లీ క్యాప్చా పూర్తి చేయాల్సి వస్తుంది.