International
హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పార్లమెంట్ కీలక బిల్లు

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పార్లమెంట్ కీలక బిల్లు

Andhrajyothy1h
THE BRIEF
1

హోర్ముజ్ జలసంధిలో నిబంధనలు పాటించని విదేశీ నౌకల సరుకును జప్తు చేయడం లేదా 20 శాతం వరకు జరిమానా విధించే ప్రతిపాదిత బిల్లుకు ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపింది.

2

ఈ ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు అంతర్జాతీయ సముద్ర చట్టాలపై పట్టున్న న్యాయమూర్తులతో ప్రత్యేక కోర్టు బెంచ్‌లను ఇరాన్ న్యాయశాఖ ఏర్పాటు చేయనుంది.

3

ఐరాస వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేయగా, ఇరాన్ ప్రతినిధి బృందం నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసింది.