నివిన్ పౌలీ, మమిత బైజు జంటగా నటించిన మలయాళ చిత్రం 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' ఓటీటీకి వస్తోంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ దక్కించుకుంది.
అక్టోబర్ 2వ తేదీ నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది.