
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2026) టోర్నీలో సౌతాఫ్రికా చాంపియన్స్ చేతిలో వెస్టిండీస్ చాంపియన్స్ ఓడిపోయింది.
సౌతాఫ్రికా నిర్దేశించిన 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 18.2 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది.
వెస్టిండీస్ బ్యాటర్లలో క్రిస్ గేల్ 60 పరుగులు చేయగా, సౌతాఫ్రికా బౌలర్లలో ఆరోన్ ఫాంగిసో, ఇమ్రాన్ తాహిర్ చెరో 3 వికెట్లు తీశారు.