Economy
మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు కలకలం

మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు కలకలం

Andhrajyothy14h
THE BRIEF
1

ముంబై సమీపంలోని కల్యాణ్‌ ప్రాంతానికి చెందిన ఓ కస్టమర్ వండుకుంటున్న మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు, లార్వాలు కనిపించాయని ఆరోపించారు.

2

ఈ ఘటనపై మీడియా ద్వారా సమాచారం అందిందని, ఇప్పటివరకు కస్టమర్ గానీ అధికారులు గానీ తమను సంప్రదించలేదని నెస్లే ఇండియా స్పష్టం చేసింది.

3

ముడి పదార్థాల సేకరణ నుంచి ఫైనల్ ప్రాడక్ట్ వరకు అన్ని దశల్లో కఠినమైన నాణ్యత, భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నెస్లే తెలిపింది.