
లండన్ నగరంలో ప్రయాణికుల కోసం తొలిసారిగా డ్రైవర్లెస్ టాక్సీ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.
ప్రస్తుతానికి భద్రతా కారణాల దృష్ట్యా కారులో ఒక నిపుణుడు ఉంటారని, పూర్తిగా డ్రైవర్లెస్గా నడిపేందుకు ఇంకా అనుమతులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఈ టాక్సీలు ఊబర్ యాప్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం కల్పించబడింది.