జియో ప్లాట్ఫారమ్స్ ఐపీఓ ఇష్యూ విజయవంతంగా ముగిసింది.
రూ. 30,213 కోట్ల విలువైన ఈ ఇష్యూకు ఏకంగా రూ. 7.4 లక్షల కోట్ల డిమాండ్ లభించగా, 22 రెట్లు ఓవర్సబ్స్క్రైబ్ అయింది.
బలహీనమైన మార్కెట్ పరిస్థితుల్లోనూ కోటికి పైగా బిడ్డింగ్లతో చరిత్రలో తొలిసారిగా ఈ రికార్డు నమోదైంది.