కీవ్లోని కీలక కర్మాగారాలు, ఓడరేవులు, వంతెనలతో పాటు రైలు సర్వీసులను మాస్కో తరచూ లక్ష్యంగా చేసుకుంటోంది.
రష్యా వరుస దాడుల కారణంగా ఉక్రెయిన్లో వందలాది లోకోమోటివ్లు ధ్వంసమయ్యాయి.
ఈ దాడుల ఫలితంగా ఉక్రెయిన్ జీవనాడి తీవ్రంగా దెబ్బతిన్నది.