భారతీయ పురాణాల్లో ఉన్న అద్భుతమైన విషయాల్లో పుష్పక విమానం ఒకటని బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ అన్నారు.
రామాయణం సినిమా విడుదల నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ కారుపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పురాతన కాలం నాటి అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.