Economy
ఐసీఐసీఐ బ్యాంక్‌లో డిపాజిట్, ఉపసంహరణ ఛార్జీల పెంపు

ఐసీఐసీఐ బ్యాంక్‌లో డిపాజిట్, ఉపసంహరణ ఛార్జీల పెంపు

Eenadu59m
THE BRIEF
1

ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ తమ సేవింగ్స్ ఖాతాల సేవా రుసుములను పెంచాలని నిర్ణయించింది.

2

ఈ కొత్త నిబంధనలు వచ్చే డిసెంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

3

కొత్త విధానం ప్రకారం వినియోగదారులు ప్రతి నెలా మూడు ఉచిత నగదు డిపాజిట్లు, మూడు ఉచిత నగదు ఉపసంహరణలు పొందవచ్చు.