
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB) సీనియర్ రీసెర్చ్ ఫెలో మరియు సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సీనియర్ రీసెర్చ్ ఫెలోకు 35 ఏళ్లు, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు 50 ఏళ్ల వయోపరిమితిని నిర్ణయించారు.
అభ్యర్థులు ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక కానుండగా, మరిన్ని వివరాల కోసం niab.res.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.