ఇజ్రాయెల్ ఆర్మీ తన సైనికులందరి సెలవులను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సైనిక కార్యకలాపాల కోసం ఈ అత్యవసర ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.