International
ఇజ్రాయెల్‌లో సైనికుల సెలవులు రద్దు

ఇజ్రాయెల్‌లో సైనికుల సెలవులు రద్దు

Eenadu1h
THE BRIEF
1

ఇజ్రాయెల్ ఆర్మీ తన సైనికులందరి సెలవులను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.

2

ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

3

సైనిక కార్యకలాపాల కోసం ఈ అత్యవసర ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.