శ్రీవల్లి కుట్రతో ధీరజ్, ప్రేమల మధ్య గొడవలు జరిగి, ప్రేమ తన పుట్టింటికి వెళ్లడంతో కుటుంబంలో ఎమోషనల్ పరిస్థితులు నెలకొన్నాయి.
భద్రావతి రెచ్చగొట్టడంతో ప్రేమ తన కాపురంపై అనుమానాలు పెంచుకోగా, ధీరజ్ తన గదిలో ప్రేమ జ్ఞాపకాలతో బాధపడుతున్నాడు.
వేదవతి తన నిర్ణయం వల్ల రెండు కుటుంబాల మధ్య పాతికేళ్ల పగ పెరిగిందని, ధీరజ్ జీవితం సమస్యల్లో పడిందని బాధపడుతూ క్షమాపణ కోరుకుంటుంది.