
నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల అమలుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా తెలిపారు.
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ నిఘా ఏర్పాట్లు చేపడుతున్నారు.